ముషారఫ్‌కు మరణశిక్ష
ముషారఫ్‌కు మరణశిక్ష
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా ఎమర్జెన్సీ విధించడం ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ మంగళవారం ఆయనకు ఈ శిక్షను ఖరారు చేసింది...
ముషారఫ్‌కు మరణశిక్ష
Reviewed by Desi Disa
on
December 21, 2019
Rating:
No comments